Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Deadline for cancellation of EAMCET Seat is Nov 9 – Revised Final Phase Schedule

 


Deadline for cancellation of EAMCET Seat is Nov 9 – Revised Final Phase Schedule

ఎంసెట్‌ సీట్ల రద్దుకు తుది గడువు 9

ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశం పొంది సీట్లు రద్దు చేసుకోవాలనుకునే వారికి నవంబరు 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్‌, ఎంసెట్‌ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తమ ప్రవేశాల రద్దు ఆప్షన్లను విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఇవ్వాలన్నారు. తుది విడత కౌన్సెలింగ్‌ కోసం ఇప్పటివరకు 36216 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ల కసరత్తుకు నవంబరు 9వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు.

TS EAMCET2020 REVISED FINAL PHASE SCHEDULE

Previous
Next Post »
0 Komentar

Google Tags