Digital India Corporation Recruitment-
2020
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో
జాబ్స్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..!
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) ఒప్పంద ప్రాతిపదికన 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రాజెక్ట్ డైరెక్టర్, మేనేజర్, సీనియర్ డెవలపర్, డెవలపర్, డిజైనర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, కంటెంట్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈనెల 13 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://dic.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 33
పోస్టులు: ప్రాజెక్ట్ డైరెక్టర్, మేనేజర్,
సీనియర్ డెవలపర్, డెవలపర్, డిజైనర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, కంటెంట్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: ఆపరేషన్స్, పీహెచ్‌పీ,
అనలిటిక్స్, వెబ్ సెక్యూరిటీ, గ్రాఫిక్స్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంబీఏ,
బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ స్కిల్స్,
అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
13,
2020.
వెబ్‌సైట్: https://dic.gov.in/
0 Komentar