Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

E- HAZAR App New Version

 

E- HAZAR App New Version

* AP eHazar Latest Android App

* పాత అప్లికేషన్ ను Uninstall చేయండి

DOWNLOAD NEW VERSION APP

* యాప్ install చేసిన తర్వాత మొబైల్ back బటన్ పని చేయకపోవటం గమనించటం జరిగింది.

* అప్పుడు 'Back' బటన్ కాకుండా ‘Home’ లేదా ‘Recent’ button క్లిక్ చేస్తే మీకు ‘Select Home app’  అని రావచ్చు.

* అప్పుడు మీరు మీ మొబైల్ launcher మాత్రమే (Remember Choice) క్లిక్ చేయండి, e-Hazar మీద క్లిక్ చేయవద్దు.

* AP eHazar Latest Android App ఉపాధ్యాయులు ఈ క్రింది లింక్ ద్వారా మీ ఐరిస్ టాబ్ లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని ముందు ఇంతకు ముందు మీ ట్యాబ్ లో ఉన్న పాత అప్లికేషన్ Uninstall చేయండి. 

* ఈ అప్లికేషన్ ద్వారా మన ఫోన్లో కూడా ఈ హాజరు నమోదు చేయవచ్చు అందుకు మనం ప్లే స్టోర్ లో నుండి 2 అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది Mantra Management, Mantra RD Service ఈ రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని Bio Metric scan చేసే పరికరం ద్వారా హాజరు నమోదు చేయవచ్చు.

* మీమీ మొబైల్లోనే ఈ హాజరు నమోదు చేసే విధానం పూర్తి వీడియో...

Previous
Next Post »
0 Komentar

Google Tags