ESIC Hyderabad Recruitment 2020
ఈఎస్ఐసీ, హైదరాబాద్‌లో
187 పోస్టులు
హైదరాబాద్ లోని
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజ్ ఒప్పంద
ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 187
పోస్టులు-ఖాళీలు:
1) ఫ్యాకల్టీ పోస్టులు-46
(ప్రొఫెసర్-09, అసోసియేట్ ప్రొఫెసర్-25, అసిస్టెంట్ ప్రొఫెసర్-12)
2) అడ్జంక్ట్ ఫ్యాకల్టీ సూపర్ స్పెషలిస్ట్-15, స్పెషాలిటీ
స్పెషలిస్ట్-10, కన్సల్టెంట్-04, సీనియర్
రెసిడెంట్-103, రిసెర్చ్ సైంటిస్ట్-02, జూనియర్ రెసిడెంట్-07)
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ,
బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్తీషియా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి
ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా, ఎండీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా.
వాక్ఇన్ తేది: 25.11.2020 నుంచి
17.12.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది:
22.11.2020.
0 Komentar