Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Council of Medical Research Recruitment 2020 - Assistant Group B Posts

 


Indian Council of Medical Research Recruitment 2020 - Assistant Group B Posts

పీజీఐఎంఈఆర్‌లో అసిస్టెంట్‌ పోస్టుల ఉద్యోగాలు 

చంఢీగ‌డ్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) 80 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 3 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://pgimer.edu.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

పోస్టులు: అసిస్టెంట్‌(గ్రూప్‌-బీ): 80

అర్హ‌త: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, స‌్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: డిసెంబర్‌ 3, 2020

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/ 

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags