ICMR Scientist Recruitment 2020 Apply
Online For 65 Scientist Jobs
ఐసీఎంఆర్ 65
ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..!
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్).. 65 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://main.icmr.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 65
1) సైంటిస్ట్-ఈ: 43 పోస్టులు
2) సైంటిస్ట్-డి: 22 పోస్టులు
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ తత్సామాన ఉత్తీర్ణతతో పాటు టీచింగ్/ పరిశోధన
అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
డిసెంబర్ 05, 2020
వెబ్‌సైట్: https://main.icmr.nic.in/
0 Komentar