IIIT-Hyderabad: Winter Research Admissions 2020 (PhD in CSE & ECE)
ట్రిపుల్‌ఐటీలో పీహెచ్‌డీకి
దరఖాస్తుల ఆహ్వానం
కంప్యూటర్ సైన్స్ అండ్
ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో
పీహెచ్‌డీ చేసేందుకు ట్రిపుల్‌ఐటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నవంబరు 29లోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎంపికైన విద్యార్థులకు రీసెర్చ్
అసిస్టెంట్‌షిప్ కింద నెలకు రూ.15వేల నుంచి రూ.21వేలు ఇవ్వనుంది. వివరాలకు pgadmissions@iiit.ac.in కు
మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
0 Komentar