IIT Delhi Junior Assistant Recruitment
2020 Group- C Posts
ఐఐటీ, దిల్లీలో
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
న్యూదిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ దిల్లీ (ఐఐటీడీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ అసిస్టెంట్
* మొత్తం ఖాళీలు: 18
అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్,
అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్
టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 27.11.2020.
0 Komentar