India test-fires land-attack version of
BrahMos missile, hits target successfully
400కి.మీకు పెరిగిన
బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం
బ్రహ్మోస్ సూపర్ సోనిక్
క్షిపణిని రక్షణశాఖ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. 400కి.మీ మేర బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం పెరిగినట్లు సైనిక వర్గాలు
వెల్లడించాయి. భూమి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాణ్ని బ్రహ్మోస్ క్షిపణి
చేధించనుంది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి మరో దీవిలో ఉన్న లక్ష్యాన్ని
బ్రహ్మోస్ క్షిపణి చేధించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) వెల్లడించింది.
విమానాలు,
నౌకలు, జలాంతర్గాములు, భూమి
మీద నుంచి నాలుగు వందల కి.మీలోపు ఉన్న లక్ష్యాణ్ని చేధించేలా బ్రహ్మోస్ క్షిపణిని
అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
0 Komentar