IOCL Recruitment 2020: 482 Vacancies Notified
for Apprentices
ఐఓసీఎల్‌లో 482 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) పైప్‌లైన్స్ డివిజన్ విభాగంలో కింది
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 482
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,
అకౌంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాలను
అనుసరించి ఇంటర్మీడియట్, ఐటీఐ(మెకానికల్, ఎలక్ట్రికల్,
ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ ఇంజినీరింగ్), డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
కాలవ్యవధి: టెక్నీషియన్
అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్-2 ఏళ్లు,
డేటా ఎంట్రీ ఆపరేటర్-15 నెలలు.
వయసు: నవంబరు 30, 2020 నాటికి 24 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.11.2020.
దరఖాస్తులకు చివరి తేది: 22.11.2020.
0 Komentar