IOCL: Technical and Non-Technical Apprentices Jobs
ఐఓసీఎల్-న్యూదిల్లీలో అప్రెంటిస్
ఖాళీలు
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 436
విభాగాలు: టెక్నికల్ అప్రెంటిస్, నాన్
టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్, ఎలక్ట్రికల్,
ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ తదితరాలు)
అర్హత: సంబంధిత విభాగాల్లో
డిప్లొమా,
ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాతపరీక్ష
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభం: 23.11.2020
దరఖాస్తులకు చివరి తేది: 19.12.2020
0 Komentar