JEE-Main likely to be pushed to Feb amid
surge in Covid cases: Officials
ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో
ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021లో జనవరికి
బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్
కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్
త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరులో ప్రారంభయ్యే అవకాశం ఉంది.
0 Komentar