Konkan Railway Recruitment 2020 - Apply
Online For 58 Technical Jobs
Railway Jobs 2020: కొంకణ్
రైల్వేలో ఉద్యోగాలు
KRCL Recruitment 2020: కొంకణ్ రైల్వే 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. కరోనా లాక్‌డౌన్ ముగియడంతో.. ఖాళీ పోస్టుల భర్తీ కోసం రైల్వే జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL).. 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దఖాస్తుకు నవంబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://konkanrailway.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అనంతరం ఇదే వెబ్‌సైట్ నుంచి అప్లయ్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 58
అన్ రిజర్వ్‌డ్- 32
ఈడబ్ల్యూఎస్- 04
ఓబీసీ- 3
ఎస్‌సీ- 14
ఎస్‌టీ- 5
ఎక్స్ సర్వీస్‌మెన్- 6
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: మెట్రిక్యులేషన్
లేదా ఎస్ఎస్‌సీతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3
ఏల్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 28, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 27, 2020
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ,
మహిళలు, మైనార్టీలు, ఈబీసీ
అభ్యర్థులకు రూ.250, మిగిలిన వారికి రూ.500.
వెబ్‌సైట్: http://konkanrailway.com/
0 Komentar