Konkan Railway Recruitment 2020: Technical Assistant and Electrician
Jobs
కేఆర్‌సిఎల్ : రైల్వే
ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు..!
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
లిమిటెడ్ 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 27 దరఖాస్తుకు చివరితేదీ. అభ్యర్థులకు పూర్తి వివరాలకు http://konkanrailway.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 25
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)-
07
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)-13
ఎలక్ట్రీషియన్- 05
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ,
సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులతో
బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: usbrl.vacancy@krcl.co.in
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
27,
2020
వెబ్‌సైట్: http://konkanrailway.com/
0 Komentar