MSME Tool Room Hyderabad Recruitment
2020 - Admin Assistant Vacancies
హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్
రూం అడ్మిన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)కి చెందిన హైదరాబాద్‌లోని ఎంఎస్ఎంఈ టూల్ రూం ఒప్పంద ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అడ్మిన్ ఆఫీసర్, అడ్మిన్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, నిర్దిష్ట అనుభవం ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 30 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు http://www.citdindia.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 16
అడ్మిన్ ఆఫీసర్- 04
అడ్మిన్ అసిస్టెంట్- 10
ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్- 02
ముఖ్య సమాచారం:
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ (recruitment@citdinda.org)
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
30,
2020.
వెబ్‌సైట్: http://www.citdindia.org/
0 Komentar