Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Payment of DA arrears to Employees Soon

 

Payment of DA arrears to Employees Soon

ఉద్యోగులకు డీఏ బకాయిలు త్వరలో చెల్లింపు - ఏపీ కేబినెట్ నిర్ణయం 

ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కన్నబాబు తెలిపారు. 3.144 శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో 2, 3 డీఏలు చెల్లిస్తామన్నారు. కరోనా సమయంలో ఆపిన మార్చి నెల వేతనాలను డిసెంబర్‌లో, ఏప్రిల్‌ నెలలో పెండింగ్‌ బకాయిలను జనవరిలో అందిస్తామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags