Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Proposals for take over the aided Schools the willing managements certain Information Called

 


Proposals for take over the aided Schools the willing managements certain Information Called

రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలను (ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, స్థిర చరాస్థులతో సహా) ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపిన యాజమాన్య వివరాలను సాఫ్ట్ & హార్డ్ కాపీలు (అంగీకార పత్రాలతో కలిపి) ప్రత్యేక వార్తాహరుని ద్వారా ది.15.11.2020. లోపు తన కార్యాలయానికి అందేలా చూడవలసిందిగా అందరు RJD SE లను, DEO లను కోరుతూ పాఠశాల విద్యా సంచాలకులు మెమో జారీ చేసారు.

Memo No.ESE-02-18022/119/2020-PS-3-CSE03/11/2020

Sub : School Education Department - Proposals for take over the aided Schools the willing managements certain Information Called-for Regarding👇

Previous
Next Post »
0 Komentar

Google Tags