Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Staff Selection Commission (SSC) CHSL 2020-21 Notification Out

 


Staff Selection Commission (SSC) CHSL 2020-21 Notification Out

ఇంటర్ అర్హతతో ..స్టాఫ్ సెలక్ష న్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్ (10+2)- 2020 నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)... ఇంటర్ అర్హతతో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (10+2) 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారాసెంట్రల్ గవర్నమెంట్‌లోవివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ), పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ)

అర్హత:

ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈఓ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్‌మాటిక్స్ సబ్జెక్టుతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్షలు టైర్- 1, టైర్- 2, టైర్- 3లుగా ఉంటాయి. టైర్- 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్), టైర్- 2 డిస్ట్కిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇక టైర్- 3 స్కిల్/టైపింగ్ టెస్ట్ రూపంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 100(మహిళలు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.

టైర్- 1 రాత పరీక్ష: 2021, ఏప్రిల్ 12 నుంచి 27 వరకు 

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://ssc.nic.in/

How to Apply: 10.1 Applications must be submitted in only online mode at the official website of SSC Headquarters i.e. https://ssc.nic.in For detailed instructions, please refer to Annexure-III and Annexure-IV. Sample proforma of One-time Registration and online Application Form are attached as Annexure-IIIA and Annexure-IVA respectively.

NOTIFICATION

Exam Format and other details

CHSL 2020 NOTICE

Previous
Next Post »
0 Komentar

Google Tags