TS-bPASS: Telangana State Building
Permission Approval and Self Certificate System Website Launched
టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభం
టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టీఎస్‌బీపాస్ బ్రోచర్‌ను
కేటీఆర్,
మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు విడుదల
చేశారు. పట్టణాల్లో భవన నిర్మాణలు, లే అవుట్లకు టీఎస్‌బీపాస్
ద్వారా అనుమతులను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇవాళ్టి నుంచి టీఎస్‌బీపాస్ అమల్లోకి
వస్తుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ
భాషల్లో టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. రూపాయి చెల్లించి టీఎస్‌బీపాస్
కింద నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
* 75 గజాల స్థలంలో
నిర్మించే భవనాలకు అనుమతి అవసరం
* 600 లోపు గజాల లోపు
గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతి
* 100 మీటర్ల కంటే తక్కువ
ఎత్తుండే గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి
* 600 గజాలపైన, 10 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు 21 రోజుల్లో అనుమతి
0 Komentar