TS: Common Post Graduate Entrance Tests
(CPGET) 2020 Exams Revised Schedule
డిసెంబరు 2
నుంచి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో
ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వ తేదీ
వరకు నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ నవంబరు 19న తెలిపారు. రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో
మొత్తం 51 పీజీ, పీజీ డిప్ల్లొమా
కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు నవంబరు
26 నుంచి తమ హాల్‌టికెట్లను www.osmania.ac.in,
www.tscpget.in నుంచి డౌన్‌లోడ్
చేసుకోవాలని సూచించారు.
0 Komentar