Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET Pharmacy Counselling Schedule Here

 


TS: EAMCET Pharmacy Counselling Schedule Here

టీఎస్‌ ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే...

తెలంగాణ ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి మొదటి విడత, రెండో విడత డిసెంబర్‌ 1 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు స్లాట్‌ల నమోదు చేసుకోవచ్చని సూచించింది.

తొలి విడత:

* 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్లాట్‌ల నమోదు

*   20, 21న అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన

* 20వ తేదీ నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడువు

*  24న ఫార్మసీ సీట్ల కేటాయింపు

చివరి విడత:

* డిసెంబర్ 1న స్లాట్‌ బుకింగ్‌

*  డిసెంబర్‌ 2  ధ్రువపత్రాల పరిశీలన

* డిసెంబర్‌ 2,3 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల గడువు

* డిసెంబర్‌ 5న ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థుల ఫార్మసీ సీట్ల కేటాయింపు

Previous
Next Post »
0 Komentar

Google Tags