Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2020 Apply for Assistant Director and Other Posts

 


UPSC Recruitment 2020 Apply for Assistant Director and Other Posts

యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 35 పోస్టుల భ‌ర్తీకి యూపీఎస్సీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 35 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా/ స‌ర్టిఫికెట్ (జీఎన్ఎం)/ డిగ్రీ (న‌ర్సింగ్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ (నర్సింగ్‌), ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 3 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ లేదా https://www.upsconline.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 35

ప‌బ్లిక్ హెల్త్ స్పెష‌లిస్ట్‌- 17

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌- 01

మెడిక‌ల్ ఆఫీస‌ర్‌- 02

స్టాఫ్ న‌ర్సు- 02

అసిస్టెంట్ డైరెక్టర్‌- 13 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా/ స‌ర్టిఫికెట్ (జీఎన్ఎం)/ డిగ్రీ (న‌ర్సింగ్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ (నర్సింగ్‌), ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 03, 2020.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/ లేదా https://www.upsconline.nic.in/

NOTIFICATION

Previous
Next Post »

1 comment

Google Tags