UPSC Recruitment: Statistical Officer,
Other Vacancies
యూపీఎస్సీ-36
స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇతర ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు.
మొత్తం ఖాళీలు: 36
పోస్టులు-ఖాళీలు: సూపరింటెండెంట్
(ప్రింటింగ్)-01, స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్లానింగ్/ స‌్టాటిస్టిక్స్)-35.
అర్హత: పోస్టును అనుసరించి
ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత,
అనుభవం.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 17.12.2020.
0 Komentar