“WE LOVE READING” - Improving
Reading Practices among School children
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపునకు చర్యలు - “వుయ్ లవ్ రీడింగ్” పేరిట కార్యక్రమం
రాష్ట్రంలోని విద్యార్థుల్లో పఠన
సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ 'వయ్ లవ్ రీడింగ్ పేరిట
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అసర్ డేటా ప్రకారం 3వ తరగతి
విద్యార్థుల్లో 77.6%, 5వ తరగతి విద్యార్థుల్లో 522% రెండో
తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నట్లు తేలింది. అలాగే మూడో తరగతి
విద్యార్థుల్లో 78.9% $మంది ఒకటోతరగతి పుస్తకాలను
చదవలేకపోతున్నారు.ఈ నేపధ్యంలో వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు "$వుయ్ లవ్ రీడింగ్ అనే పేరుతో ఈ నెల 14 నుంచి ఏడాది పాటు ప్రత్యేక
కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.3 నుంచి 8వ తరగతి విద్యార్థులు లక్ష్యంగా ఈ
కార్యక్రమాన్ని చేపడతారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములను
చేయనున్నారు.వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
జారీచేసింది.
G.O.RT.No. 220 Dated:
12-11-2020.👇
0 Komentar