'అమ్మఒడి' అమలుకు కీలక ఉత్తర్వులు
2020-21 ఏడాదిలో అమ్మఒడి పథకం
అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 9న రూ.15వేలు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన
విద్యాశాఖ.. గతేడాది అర్హులంతా 2020-21 ఏడాదికీ అర్హులేనని
స్పష్టం చేసింది. కొత్తగా ఆర్థిక సాయం అందుకునే వారికి కొన్ని అర్హతలను
సూచించింది. కరోనా వల్ల 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు
ఇచ్చినట్లు తెలిపింది.
School Education Department – NAVARATNALALU
– JAGANANNA AMMA VODI - Launching of the scheme on 09.01.2021 for the Academic
Year 2020-21- Orders – Issued.
G.O.MS.No. 63 Dated: 28-12-2020 👇
0 Komentar