AP Covid-19 Media Bulletin 03-12-2020
ఏపి లో 664 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24
గంటల్లో కొత్తగా 664 కరోనా కేసులు నమోదయ్యాయి. పదకొండు మంది
మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,70,076 కి
చేరింది. మొత్తం 63,049 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం
తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 7,014 గా ఉంది. ఇప్పటివరకు 8,56,320 లక్షల మంది కరోనా
నుంచి కోలుకోగా.. 7,014 మంది మరణించారని రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar