AP Covid-19 Media Bulletin 04-12-2020
ఏపి లో 599 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి
ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 599 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల
సంఖ్య 8,70,675 కి చేరింది. మొత్తం 63,406 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో
కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 6,422 గా ఉంది.
ఇప్పటివరకు 8,57,233 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,020 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల
చేసింది.
0 Komentar