AP Covid-19 Media Bulletin 09-12-2020
ఏపి లో ఈరోజు 618 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి
ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 కరోనా కేసులు నమోదయ్యాయి.
ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,73,457 కి చేరింది. మొత్తం
61,038 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా
చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 5,259 గా ఉంది. ఇప్పటివరకు 8,61,153 లక్షల మంది
కరోనా నుంచి కోలుకోగా.. 7,045 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్
బులిటెన్ విడుదల చేసింది.
0 Komentar