AP Covid-19 Media Bulletin 24-12-2020
ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు
ఏపీలో గత 24(9AM - 9AM) గంటల్లో 59,551 శాంపిల్స్ పరీక్షించగా 357 కరోనా పాజిటివ్ కేసులు
నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నలుగురు కరోనా బారిన పడి మృతి
చెందినట్లు బులిటెన్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,800,
75కు చేరింది. మృతుల సంఖ్య 7,089కి పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,862 యాక్టివ్ కేసులుండగా.. మొత్తం
కోలుకున్న వారి సంఖ్య 8,69,124గా ఉంది.
0 Komentar