AP Covid-19 Media Bulletin 26-12-2020
ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 282
కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఈ మేరకు
రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల
సంఖ్య 8,80,712 కాగా. . ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మృతులు 7,092 మంది
కాగా.. 8,69,920 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్
అయ్యారు. గత 24 గంటల్లో 42,911 శాంపిల్స్
పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 1,15,74,117 శాంపిలకు
పరీక్షలు నిర్వహించారు.
0 Komentar