AP Model School Admissions 2020-21: Enhancement Of 25 Percent
Seats
ఆదర్శ పాఠశాలల్లో 25% సీట్ల పెంపు
ఏపీలో మోడల్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడుతుంటారు. ఈ విషయం ప్రతి ఏడాది అడ్మిషన్ల సమయంలో అందరికీ తెలిసిందే. దీంతో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా 25 శాతం సీట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ మోడల్ స్కూల్స్ సంచాలకుడు మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అనుమతించారు. ఇంటర్ మొదటి ఏడాదిలోనూ సీట్లను పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. తరగతికి విద్యార్థుల సంఖ్య వందకు మించకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా మధ్యలో మానేసి వెళ్లిపోతే ఆ సీట్లను భర్తీ చేసుకోవాలని సూచించారు. దీంతో చదువుకోవాలనే ఆశ ఉండి.. ఆర్థిక పరిస్థితులు సహకరించని మరికొంత మంది పేద విద్యార్థులకు అవకాశం లభించట్లయ్యింది.
ఇంటర్ మొదటి ఏడాదిలోనూ సీట్లను
పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. తరగతికి విద్యార్థుల సంఖ్య వందకు మించకుండా
చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా మధ్యలో మానేసి వెళ్లిపోతే ఆ సీట్లను
భర్తీ చేసుకోవాలని సూచించారు.
0 Komentar