BARC Recruitment: Stipendiary Trainee
Category-I/II Posts
బార్క్‌లో 160 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులు
భారత ప్రభుత్వానికి చెందిన బాబా
అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్), న్యూక్లియర్ రీసైకిల్
బోర్డ్ కింది సైపెండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 160
1) స్టైపెండరీ ట్రెయినీ
కేటగిరీ-1 (గ్రూప్-బి): 50 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,
కెమికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్,
ఇనుస్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
కనీసం 60% మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్, కనీసం
60% మార్కులతో బీఎస్సీ(కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా
ఫిజిక్స్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టులుగా ఉండాలి) ఉత్తీర్ణత.
2) స్టైపెండర్ ట్రెయినీ
కేటగిరీ-2 (గ్రూప్-సీ): 106 పోస్టులు
ట్రేడులు: ప‌్లాంట్ ఆపరేటర్, ఏసీ
మెకానిక్, ఫిట్టర్, వెల్డర్,
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్,
మెషినిస్ట్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్,
వెల్డర్ తదితరాలు.
అర్హత: ప‌్టాంట్ ఆపరేటర్, ల్యాబొరేటరీ
అసిస్టెంట్ పోస్టులకు కనీసం 60% మార్కులతో ఫిజిక్స్,
కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్
ఉత్తీర్ణత. మిగతా పోస్టులకు కనీసం 60% మార్కులతో పదోతరగతి
ఉత్తీర్ణతతో సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
3) గ్రూప్-సీ పోస్టులు: 04
పోస్టులు: టెక్నీషియన్ (బాయిలర్
ఆపరేటర్), టెక్నీషియన్(పెయింటర్).
అర్హత: కనీసం 60% మార్కులతో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పదోతరగతి
ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికెట్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2020.
దరఖాస్తుకు చివరి తేది: 31.01.2021.
NOTIFICATION (Hindi/English Combined)
0 Komentar