Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BOI: Recruitment of Specialist Security and Fire Officer

 

BOI: Recruitment of Specialist Security and Fire Officer 

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వరంగ బ్యాంకు అయిన ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 21

పోస్టులు-ఖాళీలు: సెక్యూరిటీ ఆఫీస‌ర్‌-20, ఫైర్ ఆఫీస‌ర్‌-01.

1) సెక్యూరిటీ ఆఫీస‌ర్‌

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి గ‌్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌లో క‌నీసం ఐదేళ్ల ప‌ని అనుభ‌వం.

వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి/ 02.11.1980 - 01.11.1995 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్క‌ష‌న్ ఆధారంగా.

2) ఫైర్ ఆఫీస‌ర్‌

అర్హ‌త‌: నాగ్‌పుర్‌లోని నేష‌న‌ల్ ఫైర్ స‌ర్వీస్ కాలేజ్ నుంచి బీఈ(ఫైర్ ఇంజినీరింగ్‌)/ డివిజిన‌ల్ ఆఫీస‌ర్ కోర్సు/ స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

క‌నీసం మూడు నెల‌ల కంప్యూట‌ర్ కోర్సు‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌ర్టిఫికెట్.

వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి/ 02.11.1980 - 01.11.1995 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: గ‌్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.12.2020.

WEBSITE

DETAILED NOTIFICATION

APPLY ONLINE

Previous
Next Post »
0 Komentar

Google Tags