CCI Tandur Apprentice Recruitment - 2020
తాండూర్ సీసీఐలో 100 అప్రెంటిస్ ఖాళీలు.. చివరి తేది జనవరి 20
భారత ప్రభుత్వ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ)కి చెందిన తెలంగాణలోని తాండూర్ (వికారాబాద్ జిల్లా) సిమెంట్ ఫ్యాక్టరీ... వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం ఖాళీలు: 100
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్,
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రికల్), టర్నర్/మెషినిస్ట్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్,
డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, డేటా ఎంట్రీ ఆపరేటర్.
అర్హత: కనీసం 50
శాతం మార్కులతో పదో తరగతి, 60 శాతం మార్కులతో సంబంధిత
ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 20.01.2020 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ
మార్గదర్శకాల ప్రకారం- ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్
ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. (పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల
ఆధారంగా).
దరఖాస్తు విధానం: పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి స్పీడ్ పోస్టు ద్వారా జనరల్ మేనేజర్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, కరన్‌కోట్ గ్రామం, తాండూర్ మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ-501158 అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 20, 2021.
0 Komentar