CDAC Recruitment: Project Manager,
Project Engineer, Project Assistant and Project Technician Posts
సీడాక్-తిరువనంతపురంలో
ప్రాజెక్ట్ స్టాఫ్
తిరువనంతపురం(కేరళ)లోని భారత
ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్)
ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 53
పోస్టులు-ఖాళీలు: ప‌్రాజెక్ట్
మేనేజర్-03, ప్రాజెక్ట్ ఇంజినీర్-40, ప‌్రాజెక్ట్
అసిస్టెంట్-07, ప్రాజెక్ట్ టెక్నీషియన్-03.
అర్హత:
1) ప‌్రాజెక్ట్ మేనేజర్:
బీఈ/ బీటెక్/ తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 11
ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 41
ఏళ్లకు మించకూడదు.
2) ప‌్రాజెక్ట్ ఇంజినీర్:
బీఈ/ బీటెక్/ ఎంసీఏ, ఎంఈ/ ఎంటెక్(వీఎల్ఎస్ఐ/ ఎంబెడెడ్
సిస్టమ్స్)లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణత, అనుభవం.
3) ప‌్రాజెక్ట్ అసిస్టెంట్:
ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ హార్డవేర్)
ఉత్తీర్ణత, అనుభవం.
4) ప్రాజెక్ట్ టెక్నీషియన్:
ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్)
ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: అభ్యర్థుల అర్హత
మేరకు మొదట స‌్క్రీనింగ్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసి అందులో మెరిట్
ఉన్న అభ్యర్థులను రాతపరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. అందులో 25శాతం జనలర్
అంశాలు, మరో 75శాతం టెక్నికల్ అంశాలపై
ప్రశ్నలు అడుగుతారు. అందులో సాధించిన మార్కుల ఆధారంగా వీలైతే ఇంటర్వ్యూ నిర్వహించి
తుదిజాబితా విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్
ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన
చిరునామా: Sr. Admn. Officer (HR), Centre
for Development of Advanced Computing (CDAC), Post Box No.6520, Vikasbhavan
P.O, Vellayambalam, Thiruvananthapuram - 695 033
దరఖాస్తు ఫీజు:
1) ప్రాజెక్ట్ మేనేజర్ &
ప్రాజెక్ట్ ఇంజినీర్: రూ.590/-
2) ప్రాజెక్ట్ అసిస్టెంట్ &
ప్రాజెక్ట్ టెక్నీషియన్: రూ.295/-
దరఖాస్తులకు చివరి తేది: 07.01.2021
0 Komentar