Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CLAT 2021 To Be Held on May 9 in Offline Mode

 

CLAT 2021 To Be Held on May 9 in Offline Mode

కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)-2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల  

దేశ‌వ్యాప్తంగా ఉన్న 21 నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీల క‌న్సార్టియం అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి నిర్వ‌హించే కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)-2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

వివ‌రాలు.. 

* కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)-2021 

1) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ) 

అర్హ‌త‌: క‌నీసం 45% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మాన ప‌రీక్షలో ఉత్తీర్ణ‌త‌. మార్చి/ ఏప్రిల్ 2021లో ఇంట‌ర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే. 

2) పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఏడాది ఎల్ఎల్ఎం డిగ్రీ) 

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త‌. ఏప్రిల్‌/ మే 2021లో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థులు దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

ఎంపిక విధానం: క‌్లాట్ 2021 ప‌రీక్ష ఆధారంగా. ప‌రీక్ష ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థుల‌కు రూ.3500. 

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.01.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.03.2021.

* క్లాట్ 2021 ప‌రీక్ష తేది: 09.05.2021 (మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు) 

WEBSITE 

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags