Common Test for Admission to Central Universities from 2021
కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష - 2021 నుంచి అమలు చేయనున్న కేంద్రం
కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాల
కోసం ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 'కామన్
ఆప్టిట్యూడ్ టెస్ట్' పేరిట ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ వర్సిటీ, జేఎన్యూ,
బనారస్ హిందూ వర్సిటీ, ఇతర సెంట్రల్
వర్సిటీల్లో ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ
ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
0 Komentar