Extension of the contractual services up
to 31.03.2021 – Orders – Issued
కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు
సచివాలయంలోని వివిధ శాఖలు, రాష్ట్ర విభాగాధిపతులు, జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి ఈ ఏడాది జూన్ తో కాంట్రాక్టు ఉద్యోగుల పదవీకాలం ముగిసింది. అనంతరం ప్రభుత్వం వీరిని ఆగస్టు వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా వీరిని మార్చి 31 వరకు కొనసాగించబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది.
G.O.RT.No. 2898
Dated: 03-12-2020 👇
0 Komentar