ఇన్‌స్పైర్ అవార్డుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రాజెక్టులు
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ
గురుకులాల విద్యార్థులు రూపొందించిన 59 ప్రాజెక్టులు కేంద్ర
శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్పైర్ అవార్డుకు
ఎంపికయ్యాయి. ఇక్కడి విద్యార్థులు రూపొందించిన నమూనాల్లో వ్యవసాయం, ఆరోగ్యం, కరోనా నియంత్రణ తదితర అంశాలకు సంబంధించిన
ప్రాజెక్టులున్నాయి. ఈ అవార్డుకు ఎంపికైనందుకు ఒక్కో ప్రాజెక్టుకు ప్రభుత్వం
రూ.పది వేలు చొప్పున గ్రాంటుగా ఇవ్వనుంది. విద్యార్థులు తమ ప్రాజెక్టుల వివరాలను
ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.
INSPIRE
MANAK Awards 2020: List of Selected Schools/Students/Models/Projects
0 Komentar