ICMR - NIRT Recruitment -2020
ఎన్ఐఆర్‌టీలో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ సంస్థ అయిన
ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యుబర్‌క్యులోసిస్(ఎన్ఐఆర్‌టీ)
ఒప్పంద ప్రాతిపదిక కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 72
పోస్టులు: సైంటిస్ట్, కన్సల్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్
అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అన్‌స్కిల్డ్
వర్కర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో
తరగతి,
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్,
గ్రాడ్యుయేషన్, డిగ్రీ(సోషల్‌వర్క్/
సోషియాలజీ/ మెడికల్ సోషియాలజీ/ సైకాలజీ/
ఆంథ్రపాలజీ) డిప్లొమా(ఎంఎల్‌టీ), ఎంబీబీఎస్, పీజీ(ఎండీ/ డీఎన్‌బీ/ ఎంపీహెచ్/ ఎంఏఈ), మాస్టర్స్
డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ స్కిల్ టెస్ట్/ రాతపరీక్ష నిర్వహించి షార్ట్‌లిస్ట్
చేస్తారు. అనంతరం ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: అర్హత పత్రాలతోపాటు
నిబంధనల ప్రకారం ప్రకటనలో పేర్కొన్న సర్టిఫికేట్‌లను ఆన్‌లైన్ ద్వారా జతచేయాల్సి
ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 21.12.2020
0 Komentar