Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT Bhubaneswar Non-Teaching Posts Recruitment 2021

 

IIT Bhubaneswar Non-Teaching Posts Recruitment 2021

ఐఐటీ భువ‌నేశ్వ‌ర్‌లో నాన్ టీచింగ్ ఖాళీలు

భువ‌నేశ్వ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ఒప్పంద, రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న‌ కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 32

పోస్టులు:

1) అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

2) ప్రోగ్రామ‌ర్‌

3) సిస్ట‌మ్ మేనేజ‌ర్‌

4) స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌

5) జూనియ‌ర్ టెక్నీషియ‌న్

6) జూనియ‌ర్ అసిస్టెంట్‌ త‌దిత‌రాలు..

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌తో పాటు ‌పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ(సైన్స్‌/ కెమిస్ట్రీ/ జూవాల‌జీ/ బ‌యో సైన్స్‌/ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌)/ బీఎస్సీ(కంప్యూట‌ర్ సైన్స్‌/ ఐటీ)/ బీఈ, బీటెక్(సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మ‌ఎమెకానిక‌ల్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌)/ డిప్లొమా (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌)/ 55% మార్కుల‌తో ఎమ్మెస్సీ( ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ జువాల‌జీ)/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత విభాగంల్లో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ట‌్రేడ్ టెస్ట్, అనుభ‌వం ఆధారంగా. ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు.

వ‌య‌సు: ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ/ పీడ‌బ్లూడీ/ ఎక్స్ స‌ర్వీస్ అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌డ‌లింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కి రూ.500/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్లూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌/ మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ద్వారా.

అన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.01.2021

హార్డ్‌కాపీలు పంపాల్సిన చివ‌రి తేది: 29.01.2021.

హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, అర్గుల్ జట్ని, ఖోర్ధా - 752050, ఒడిశా.

WEBSITE

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags