Important Website Links for Everyone -Know Your Details
ఆరు దశల ద్రువీకరణ కు సంబంధించి ఒక కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు/సంబంధిత వివరాలు కింద ఇవ్వబడిన లింకు లలో చూసుకోవచ్చు.
1. LAND (భూమి)
◾️ ఆధార్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తికి ఆ గ్రామం
లో ఎంత భూమి ఉన్నది అని తెలుసుకొనుటకు (ఇది కేవలం ఆ గ్రామంలో ఉన్న భూమి వివరాలు మాత్రమే తెలుసుకొనుటకు)
Link: https://bit.ly/2WJayHq
◾️ ఒకవేళ ఆ వ్యక్తికి ఆధార్ కార్డు పై ఉన్న
మొత్తం భూమి వివరాలు (అన్నిగ్రామాల్లో కలిపి ) కావాలి అంటే విఆర్ఓ గారి లాగిన్లో
అవుతుంది
Link: https://webland.ap.gov.in/LoginPage.aspx
2.FOUR-WHEELER VEHICLE (నాలుగు
చక్రాల వాహనము)
◾️ కారు నెంబర్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద
ఉంది అని తెలుసుకొనుటకు లింక్
Link1: https://bit.ly/38zcIPs
Link2: https://bit.ly/3rqLXFs
3. GOVERNMENT EMPLOYEE (ప్రభుత్వ
ఉద్యోగి)
◾️HRMS ID ద్వారా CFMS ID తెలుసుకొనుటకు లింక్
Link: https://bit.ly/2LUWqJ6
◾️ ఆధార్ నెంబర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగా
కాదా అని తెలుసుకొనుటకు లింక్:
Link: https://bit.ly/3mKLKd1
(Use drop down for Aadhar option)
[ ఆధార్ నెంబర్ను ఎంటర్
చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయితే కింద ఇవ్వబడిన మెసేజ్ చూపిస్తుంది:
" The display of employee personal
details are restricted in CFMS " ]
4. Income Tax (ఆదాయపు పన్ను)
◾️ GSTIN/UIN నెంబర్ ను ఎంటర్ చేసి
తెలుసుకోటానికి లింక్:
Link: https://bit.ly/3pbBg82
◾️PAN Card నెంబర్ ద్వారా INCOME TAX రిటర్న్స్ రిఫండ్ తెలుసుకోటానికి లింక్
Link: https://bit.ly/3mItAIH
◾️ Form 26AS (TAX CREDIT) డౌన్లోడ్ చేసుకోను
విధానం:
👉Logon to ‘e-Filing’ Portal https://portal.incometaxindiaefiling.gov.in/
👉Go to the 'My Account' menu, click 'View Form 26AS
(Tax Credit)' link.
👉Read the disclaimer, click 'Confirm' and the user
will be redirected to TDS-CPC Portal.
👉In the TDS-CPC Portal, Agree the acceptance of
usage.
👉Click 'Proceed'.Click ‘View Tax Credit (Form
26AS)’Select the ‘Assessment Year’ and ‘View type’ (HTML, Text or PDF)Click
‘View / Download’
5. ELECTRICITY UNITS CONSUMPTION (విద్యుత్ వినియోగ యూనిట్లు)
◾️For APSPDCL
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా
ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు.
Link:
https://bit.ly/37LLlml
◾️For APEPDCL
దిగువ లింక్ పై క్లిక్ చేసి
సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు
Link: http://bit.ly/3rw21pR
6.MUNICIPAL PROPERTY (పట్టణ
ఆస్థి)
◾️ ప్రాపర్టీ టాక్స్ తెలుసుకొనుటకు లింక్
Link: https://bit.ly/2JfAKGF
◾️సంబంధిత అధికారి ధృవీకరించబడిన పత్రం ద్వారా నిర్ధారించవచ్చు.
0 Komentar