Koushal-2020: Registration Started
కౌశల్- 2020 రాష్ట్రస్థాయి సైన్స్
ప్రతిభాన్వేషణ పోటీ
కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ:
క్విజ్ టీం అర్హత : క్విజ్
టీం ఎంపిక కోసం 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్లో "ప్రాథమిక
పరీక్ష" నిర్వహించబడును. ఈ పరీక్ష కోసం ప్రతి పాఠశాల నుండి తరగతికి 10 మందిని
అనుమతించబడును.
క్విజ్ టీం ఎంపిక : 8,9,10 తరగతిలలో పాఠశాల స్థాయిలో మొదటి స్థానం పొందిన విద్యార్థులను ఒక “టీంగా" ఎంపిక చేయబడును. జిల్లాస్థాయి క్విజ్ పోటీలకు ప్రతి జిల్లా నుండి గరిష్టంగా 36 టీంలను మాత్రమే అనుమతించబడును.
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ: 31-జనవరి-2021
ప్రాథమిక స్థాయి పరీక్ష (ఆన్లైన్):
09-ఫిబ్రవరి-2021
జిల్లా స్థాయి పోటీలు: 16-ఫిబ్రవరి-2021
రాష్ట్ర స్థాయి పోటీలు: 27-ఫిబ్రవరి-2021
0 Komentar