MBBS 2020 Notification for exercising Web Options for web-based counselling
వైద్య విద్య ప్రవేశాలకు నేటి నుంచి
వెబ్ ఆప్షన్స్
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్
యూనివర్సిటీ పరిధిలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్స రంలో అడ్మిషన్స్ కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్
పెట్టుకోవాలని రిజిస్టార్ కె.శంకర్ కోరారు. మొదటి విడత కౌన్సెలింగ్ భాగంగా.. ఈ నెల
10న ఉదయం 8 నుంచి 13న ఉదయం 8 గంటల వరకూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఆయన
సూచించారు. మొదటి విడత కౌన్సెలింగ్ సీటు పొందిన విద్యార్థి, ఆ
కళాశాలకు వెళ్లి తప్పనిసరిగా రిపోర్టు చేయాలన్నారు. ఇలా చేస్తేనే రెండో విడత
కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
0 Komentar