Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MBBS-BDS-2020-Management Quota – Merit List and Web Options

 

MBBS-BDS-2020-Management Quota – Merit List and Web Options

వైద్య విద్య బి,సి కేటగిరీ సీట్లకు వెబ్ ఆప్షన్లు

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య, దంత వైద్య ప్రైవేట్ కళాశాలల్లో బి, సి కేటగిరీల్లో సీట్ల - కేటాయింపునకు 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 21వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. 

MBBS-BDS-2020-Management Quota(B & C Category)- Merit List

MBBS-BDS-2020-Management Quota(B & C Category)-Notification

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags