ఏపీలో ఎంసీఏ ఇక నుంచి రెండేళ్లే - కోర్సు కాల వ్యవధిని తగ్గిస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం
ఏపీలో ఎంసీఏ కోర్సు వ్యవధి
కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. కోర్సును మూడేళ్ల నుంచి రెండేళ్లకు
తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీశ్ చంద్ర
ఆదేశాలు జారీ చేశారు. గణితం చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్,
ఆర్ట్స్ పట్టభద్రులకు ఎంసీఏ కోర్సును రెండేళ్లకు మాత్రమే
పరిగణించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త కరిక్యులమ్‌ను
అమలు చేయాల్సిందిగా విశ్వవిద్యాలయాలకూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Higher Education Department – APSCHE –
Reduce the course duration of MCA program from three to two years from the AY
2020 - 21 – Orders – Issued.
G.O.MS.No. 44 Dated: 21-12-2020.
0 Komentar