Procedure to Withdraw Amount in PD
Accounts
PD అకౌంట్ నుండి పాఠశాల
గ్రాంట్లు డ్రా చేసే విధానం
=================
PD Account లోని Amount
ని Withdraw చేయడానికి క్రింది ఐదు Steps
ఆచరించాలి.
1. CFMS Website నందు మన log in లో ఉండవలసిన TILES
ఉన్నాయో లేదో సరిచూసుకోవడం.
2. వివిధ TILES మన log in లోకి తెచ్చుకోవడం.
3. Grants ని మన PD
Account కి Mapping చేయడం.
4. Sanction Order తయారు
చేయడం.
5. Bill తయారు చేసి Submit
చేయడం.
=================
(గమనిక: 1, 2 Steps ఒక్కసారి చేస్తే చాలు. 3, 4, 5 Steps, Grants Release అయినప్పుడల్లా చేయాలి.)
0 Komentar