Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Project Staff Vacancies in IIT-Guwahati – Online Interview

 

Project Staff Vacancies in IIT-Guwahati – Online Interview

ఐఐటీ, గువ‌హ‌టిలో ప్రాజెక్ట్ స్టాఫ్

గువ‌హ‌టి(అసోం)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)కి చెందిన మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 25

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-05, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌-04, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌-07, జేఆర్ఎఫ్‌-07, ప్రాజెక్ట్ ఇంజినీర్‌-02.

అర్హ‌త‌:

1) అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

2) అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌, మూడేళ్ల అనుభ‌వం.

3) ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్: ఐటీఐ + మూడేళ్ల అనుభ‌వం/ డిప్లొమా(మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఈఈఈ/ ఈసీఈ/ ఈఈ) ఉత్తీర్ణ‌త‌.

4) జేఆర్ఎఫ్‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మె్స్సీ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.

5) ప్రాజెక్ట్ ఇంజినీర్: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ అయిన అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. డిసెంబ‌రు 16న షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ సందేశం పంపిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.12.2020. 

APPLY HERE

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags