Re-opening of closed schools and
establishment of new schools inform the respective Hon'ble MLA, Local public
representatives
రాష్ట్రంలోని మూతబడిన పాఠశాలలు
తెరచుటకు,
పాఠశాలలు అప్ గ్రేడ్ చేయుటకు, పాఠశాలల్లో
సమాంతర సెక్షన్లు ప్రారంభించుటకు మరియు నూతన పాఠశాలలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం
అనుమతి మంజూరు చేసినందున.. సదరు సమాచారాన్ని సంబంధిత గౌరవ శాసన సభ్యులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుపవలసిందిగా అందరు RJD SS లను, DEO లను కోరుతూ DSE AP శ్రీ
వాడ్రేవు చిన వీరభద్రుడు మెమో జారీ చేసారు..
Memo Rc.No.
ESEO2-36/169/2020-GS&GR-CSE
Dt. 15/12/2020
Sub: School Education- Re-opening of
closed schools, up gradation of schools, parallel sections, establishment of
new schools- permission accorded- wide publicity-Regarding.👇
0 Komentar