Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Railways Recruitment 2020: South Western Railway (SWR) 1004 Apprentice Posts

 

Indian Railways Recruitment 2020:  South Western Railway (SWR) 1004 Apprentice Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. భారతీయ రైల్వే 1004 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెబ్‌సైట్ https://www.rrchubli.in/ లో దరఖాస్తు లింక్ ఉంది. 2021 జనవరి 9 దరఖాస్తుకు చివరితేది. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు- 1004

హుబ్లీ డివిజన్- 287

క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217

బెంగళూరు డివిజన్- 280

మైసూరు డివిజన్- 177

సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43 

విభాగాల వారీ ఖాళీలు:

ఫిట్టర్- 335

ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117

ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37

ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17

వెల్డర్- 55

మెషినిస్ట్- 13

టర్నర్- 13

ఎలక్ట్రీషియన్- 231

కార్పెంటర్- 11

పెయింటర్- 18

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16

ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138

స్టెనోగ్రాఫర్- 2 

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 10, 2020

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 9, 2021

శిక్షణా కాలం: ఒక ఏడాది

వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

వెబ్‌సైట్‌: https://www.rrchubli.in/

WEBSITE

APPLY HERE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags